మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. విద్యుత్ కొరత, బొగ్గు కొరత ఏర్పడుతుందంటే బీజేపి ఎంత బాద్యతారాహిత్యంగా పారిపాలిస్తుందో అర్థం అవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు.

The Congress party is angry with the Modi government. Senior Congress leader Ponnala Lakshmaiah said the power shortage and coal shortage meant that the BJP was ruling irresponsibly.
#Ponnalalaxmaiah
#Congressparty
#Bjp
#Pmmodi
#Coalshortage
#Powershortage
#Irresponsibility